du.netEena RGV: వర్మ వ్యాఖ్యలు.. వర్శిటీ వీసీ వింత వివరణ! విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంచేందుకే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV)ను వర్శిటీకి ఆహ్వానించినట్లు.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ సమర్ధించుకున్నారు.